Tuesday, 8 June 2021
Thursday, 3 June 2021
శ్రీ హనుమాన్ జన్మదినం
జూన్ 4 వ తేదీ శుక్రవారంశ్రీ ప్లవ నామ సంవత్సర మహా వైశాఖ మాస బహుళ దశమి తిది శ్రీ హనుమాన్ జన్మదినం మహా పర్వదినం సందర్భంగా సాయంత్రం 6గంటలకు ఎవరి ఇంట్లో వాళ్లే కరోన నివారణార్థం శ్రీ ఆంజనేయస్వామి వారి మహా మంత్రం 108 సార్లు జపం చేయాలి.
★శ్రీ ఆంజనేయ స్వామి మహా మంత్రం★
ఓం హం హనుమతే మహావీరాయ సర్వ లోకానాం సర్వ దుఃఖ నివారాణాయనమః
భావము: ఓ
హనుమంతా! మహావీరా!
లోకంలోని సర్వ
దుఃఖాలను పోగొట్టి
అందరిని కాపాడు
తండ్రి.
జపం పూర్తి అయిన తరువాత
శాంతి మంత్రం
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
ఓం శాంతి శాంతి శాంతి :
భావము: అందరూ సంతోషంగా ఉందురు గాక ! అందరూ ఆరోగ్యంగా ఉందురు గాక! మంచినే అందరూ ఆస్వాదించెదరు గాక! ఎవ్వరికీ దుఖం కలగకుండు గాక!
Tuesday, 1 June 2021
Subscribe to:
Posts (Atom)